What is New in Windows 10 Tech Preview Latest Build?


Windows 10 కొత్త లీక్డ్ Buildలో ఏ మార్పులు వచ్చాయి! Must Watch & Share
ఇప్పటికే Windows 10 Technical Preview వాడుతున్న వారికి త్వరలో ఓ కొత్త బిల్డ్ అందుబాటులోకి రానుంది. అయితే "కంప్యూటర్ ఎరా" ఆ బిల్డ్‌లో ఏయే మార్పులు చోటుచేసుకున్నాయో ముందే ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తోంది. సో ఆ మార్పులేంటో మీరే చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Post a Comment

Whatsapp Button works on Mobile Device only