ప్రతీ Facebook యూజర్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవి! Must Watch & Share
తెలిసీ తెలియక ఫేస్‌బుక్‌ని ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారా.. అయితే Facebook తాజాగా update చేసిన రూల్స్ ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో ఒక్కసారి అర్థం చేసుకోండి. లేదంటే మీ ప్రొఫైళ్లు, పేజీలు, గ్రూపులూ సస్పెండ్ చెయ్యబడతాయి.
రూల్స్‌కి విరుద్ధంగా ఉన్న ప్రొఫైళ్లు, పోస్టులు, పేజీలు, గ్రూపులను ఎలా రిపోర్ట్ చెయ్యాలో కూడా ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
0 Comments