Hot Posts

6/recent/ticker-posts

Ad Code

Wedding banners

ఈనాడు పేపర్ Official App ఇది..

ఈనాడు పేపర్ Official App ఇది..
చాలామంది ఈనాడు పేపర్లో వచ్చే కంటెంట్ చదవడానికి వేర్వేరు అన్ అఫీషియల్ apps వాడుతుంటారు. వాటిలో సగం స్క్రీన్ ads నిండిపోతూ, ఇతర రకాల సమస్యలతో చిరాకుగా ఉంటుంది.
ఈ నేపధ్యంలో "ఈనాడు" కొత్త అఫీషియల్ మొబైల్ appని విడుదల చేసింది. ప్రస్తుతం ఇది Google Play Storeలో లభిస్తోంది. డౌన్ లోడ్ చేసుకోవలసిన లింక్: https://play.google.com/store/apps/details…
ఈనాడు పేపర్‌లో లేని.. కేవలం ఈ appలో మాత్రమే త్వరలో వివిధ రంగాలకు సంబంధించిన క్వాలిటీ కంటెంట్ రాబోతోంది.
సో మిత్రులు ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. త్వరలో ఈ appకి సంబంధించి ఓ శుభవార్త కూడా చెప్పబోతున్నాను.
Play Storeలో Eenadu - official news app అని వెదికి కూడా దీన్ని పొందొచ్చు.
- నల్లమోతు శ్రీధర్

Post a Comment

0 Comments

Ad Code