ఆఫ్ అయిన కంప్యూటర్‌ని ఫోన్ ద్వారా ఆన్ చేయడం ఎలా? - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=5UACiCHWEeY
మీ కంప్యూటర్‌ని గానీ లాప్‌టాప్‌ని గానీ ఆఫ్ చేశాక తిరిగి దాన్ని మళ్లీ ఆన్ చేయాలంటే పవర్ బటన్ ప్రెస్ చేయాల్సిందే కదా. అలా కాకుండా మీరు మీ ఇంట్లోనే వేరే రూమ్‌లో ఉండి మీ పిసి/లాప్‌టాప్‌ని మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆన్ చెయ్యగలిగితే భలే ఉంటుంది కదా?
ఈ వీడియోలో అలా ఫోన్ ద్వారా పిసిని ఆన్ చేయడం ఎలాగో ప్రాక్టికల్‌గా
చూపించాను, మీరే చూడండి. Hibernate, Sleep మోడ్‌ల నుండి పిసిని తిరిగి ఆన్
చెయ్యడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=5UACiCHWEeY
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

0 Comments