మీ Android ఫోన్ PIN Lock మర్చిపోతే ఈజీగా రీసెట్ చెయ్యడం ఇలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
చాలామంది
ఫోన్ ఇతరులు ఓపెన్ చెయ్యకుండా PIN Lock సెట్ చేసుకుంటూ ఉంటారు.
కొన్నిసార్లు అది మర్చిపోవడమూ జరుగుతుంది. ఇలా మర్చిపోయినప్పుడు recovery
modeలోకి వెళ్లి factory reset చేసి డేటా పోగొట్టుకోవలసిన పనిలేకుండా చాలా
ఈజీగా PIN Lockని కొన్ని సెకండ్లలో రీసెట్ చెయ్యడం ఎలాగో ఈ వీడియోలో
ప్రాక్టికల్‌గా చూపించాను. సో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరూ ఈ
టెక్నిక్ గుర్తుంచుకోండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
0 Comments