
అంధ విద్యార్థుల తరఫున ఎగ్జామ్స్ రాయగలిగే మిత్రులు ఎవరైనా ఉంటే ముందుకు రావలసినదిగా మనవి.
రేపటి నుండి 23వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సమయం ఉండీ, చేతనైన సాయం చెయ్యదలుచుకున్న వారు ఈ సంస్థకు సహకరించగలరు.
Credits : Sridhar Nallamothu
Help and Share it Friends.....
ఈ లింకులో మీ వివరాలు రిజిస్టర్ చేయవచ్చు
Click here to register.....and Help Them
0 Comments