Set Your Own Image at Windows Logon Screen

మీ పిసిలోకి వెళ్లబోయే ముందు మీ ఫొటో కావాలా?

వీడియో లింక్ ఇది: http://bit.ly/srilogonscreen

మీ కంప్యూటర్లోకి వెళ్లబోయే ముందు పాస్‌వర్డ్ ఎంటర్ చేసే దగ్గర మీ ఫొటోని సెట్ చేసుకోవాలనుకుంటున్నారా?

అయితే ఇది డెడ్ ఈజీ. ఈ వీడియోని చూస్తే 5 నిముషాల్లో మీరూ మీ స్వంత ఫొటోని లాగిన్ స్క్రీన్‌గా సెట్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన సీనరీనీ సెట్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అడ్వాన్స్‌డ్ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. ఏమాత్రం పిసి అవగాహన లేని వారు కూడా ఈ టెక్నిక్‌ని ఫాలో కావచ్చు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srilogonscreen

గమనిక: ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

Post a Comment

Whatsapp Button works on Mobile Device only