How to enable and disable USB sending option in systems ?
ఇప్పుడు చాలా మంది సిస్టం నుండి పెన్ డ్రైవ్ లోకి ఎవరు దాటా కాపీ చేసుకోకుండా ఉండడానికి ఏదైనా ఉంటె బాగుండు అని అందరు థింక్ చేస్తారు, రిజిస్ట్రీ లో మీకోసం ఆప్షన్ ఉంది , USB enable and USb disable,
ఫైల్ మీకు సెండ్ అవకూడదు అనుకుంటే USB disable క్లిక్ చేయండి ఇక ఎవరు మీ సిస్టం నుండి సెండ్ చేసుకోలేరు మల్లి మీరు సెంద్ చేసుకోవాలనుకుంటే USB enable click cheyandi అంతే ట్రై చేసి చుడండి

0 Comments